Thursday, 3 September 2026
  • Home  
  • నిర్లక్ష్యానికి నిలువు టద్ధాలుగా సచివాలయాల కార్యదర్సులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిర్లక్ష్యానికి నిలువు టద్ధాలుగా సచివాలయాల కార్యదర్సులు

* షో కాజ్ లు ఇచ్చినా స్పందన కరువు * పై అధికారులు అంటే నిర్లక్ష్య ధోరణి * సమీక్షలకు తరచూ గైర్హాజరు నెల్లూరు నగర పరిధిలో మొత్తం 54 డివిజన్ లు ఉండగా 167 సచివాలయాలు ఉన్నాయి . అందులో ఒక సచివాలయం కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఉండగా మిగిలిన 166 సచివాలయాలు కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు షెకెలు అందిస్తున్నాయి . ఈ సచివాలయాలలో అన్ని విభాగాలకు సంబంధించిన కార్యదర్సులు ఉన్నారు . అయితే రాను రాను వీరి పని తీరు నిర్లక్ష్యంగా మారుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు . సచివాలయాలు ఆలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని పలువురు ప్రజలు విమర్శిస్తున్నారు . ఆయా పని వేళల్లో కూడా వారు కార్యాలయాలలో అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి . ఆయా సీట్లలో వారు లేని సమయాల్లో వారెక్కడ అని అడిగితే ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఉన్నారంటూ సమాధానాలు వస్తున్నాయి . కానీ వాస్తవానికి ఆ మాట కి కూడా విలువ ఉండటం లేదు . వారు సచివాలయాలు ఆలా రావడం ఇలా వెళ్లడం జరిగిపోతుంది . ఆకస్మిక తనికీలు కరువు కావడం తోనే ఈ వ్యవస్థ ఇలా అవస్థల పాలు అవుతుందని ప్రజలు తమ అభిప్రాయాలుగా చెప్తున్నారు . ప్రజలకు సరే అందుబాటులో ఉండటం లేదు అన్న విషయాన్ని పక్కన పెడితే సాక్షాత్తు నగర కమీషనర్ నిర్వహించే సమీక్ష సమావేశాలకు కూడా వీరు భారీగానే గైర్హాజరు అవుతున్నారు . ఇలాంటి సమయాల్లో కమీషనర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి షో కాజ్ నోటీసు లు ఇవ్వమని ఆదేశిస్తున్నారు . ఎన్ని షోకాజ్ లు ఇచ్చిన ఆయా సచివాలయ కార్యదర్శితో మాత్రం మార్పు కాన రావడం లేదు . పై అధికారులు అంటే వారు నిర్లక్ష్య ధోరణని ప్రదర్శిస్తున్నట్లు ఈ వ్యవహారాల వాళ్ళ అర్ధం అవుతుంది . తాజాగా ఇటీవల కమీషనర్ వై ఓ నందన్ సిటీ ప్లానింగ్ కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహిస్తే అధిక సంఖ్యలో వార్డ్ ప్లానర్ లు గైర్హాజరు అయ్యారు . దీనితో ఆగ్రహించిన కమీషనర్ గైర్హాజరు ఐన వారికి షోకాజ్ నోటీసు లు ఇవ్వమని ఆదేశించారు . అయినా కార్యదర్సుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు . ఈ విషయం పై ఉన్నతాధికారులు గట్టి శ్రద్ధ పెట్టాల్సి ఉంది.

* షో కాజ్ లు ఇచ్చినా స్పందన కరువు
* పై అధికారులు అంటే నిర్లక్ష్య ధోరణి
* సమీక్షలకు తరచూ గైర్హాజరు
నెల్లూరు నగర పరిధిలో మొత్తం 54 డివిజన్ లు ఉండగా 167 సచివాలయాలు ఉన్నాయి . అందులో ఒక సచివాలయం కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఉండగా మిగిలిన 166 సచివాలయాలు కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు షెకెలు అందిస్తున్నాయి . ఈ సచివాలయాలలో అన్ని విభాగాలకు సంబంధించిన కార్యదర్సులు ఉన్నారు . అయితే రాను రాను వీరి పని తీరు నిర్లక్ష్యంగా మారుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు . సచివాలయాలు ఆలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని పలువురు ప్రజలు విమర్శిస్తున్నారు . ఆయా పని వేళల్లో కూడా వారు కార్యాలయాలలో అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి . ఆయా సీట్లలో వారు లేని సమయాల్లో వారెక్కడ అని అడిగితే ఫీల్డ్ వెరిఫికేషన్ లో ఉన్నారంటూ సమాధానాలు వస్తున్నాయి . కానీ వాస్తవానికి ఆ మాట కి కూడా విలువ ఉండటం లేదు . వారు సచివాలయాలు ఆలా రావడం ఇలా వెళ్లడం జరిగిపోతుంది . ఆకస్మిక తనికీలు కరువు కావడం తోనే ఈ వ్యవస్థ ఇలా అవస్థల పాలు అవుతుందని ప్రజలు తమ అభిప్రాయాలుగా చెప్తున్నారు . ప్రజలకు సరే అందుబాటులో ఉండటం లేదు అన్న విషయాన్ని పక్కన పెడితే సాక్షాత్తు నగర కమీషనర్ నిర్వహించే సమీక్ష సమావేశాలకు కూడా వీరు భారీగానే గైర్హాజరు అవుతున్నారు . ఇలాంటి సమయాల్లో కమీషనర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి షో కాజ్ నోటీసు లు ఇవ్వమని ఆదేశిస్తున్నారు . ఎన్ని షోకాజ్ లు ఇచ్చిన ఆయా సచివాలయ కార్యదర్శితో మాత్రం మార్పు కాన రావడం లేదు . పై అధికారులు అంటే వారు నిర్లక్ష్య ధోరణని ప్రదర్శిస్తున్నట్లు ఈ వ్యవహారాల వాళ్ళ అర్ధం అవుతుంది . తాజాగా ఇటీవల కమీషనర్ వై ఓ నందన్ సిటీ ప్లానింగ్ కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహిస్తే అధిక సంఖ్యలో వార్డ్ ప్లానర్ లు గైర్హాజరు అయ్యారు . దీనితో ఆగ్రహించిన కమీషనర్ గైర్హాజరు ఐన వారికి షోకాజ్ నోటీసు లు ఇవ్వమని ఆదేశించారు . అయినా కార్యదర్సుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు . ఈ విషయం పై ఉన్నతాధికారులు గట్టి శ్రద్ధ పెట్టాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.