Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

తానూర్ మండలం లో SIR సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తానూర్ మండలం లో SIR సమావేశం

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి
BLO మరియు BLA వారితో
మన ప్రియతమ నాయకులు శ్రీ భోంస్లే నారాయణ్ రావు పటేల్ గారు మాజీ శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వర్యులు ముధోల్ నియోజకవర్గం వారు తాంనుర్ మండల్ నికి వెళ్లి BLO మరియు BLA తో సమావేశం జరపడం జరిగింది.
ఈ సమావేశంలో బోస్లే నారాయణరావు పటేల్ గారు మాట్లాడుతూ SIR నోటీసులు అందరికీ వచ్చాయి మరియు SIR ప్రక్రియ ఎలా జరుగుతుంది అని అడగడం జరిగింది. మరియు SIR నోటీసులు వచ్చిన వారు అధైర్య పడకండి మేము ఉన్నాం మా ప్రభుత్వము ఉంది అని బోస్లే నారాయణరావు పటేల్ గారు చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుడు పున్లిక్ గారు దేవిదాస్ గారు శ్యామ్ రావు పటేల్ గారు చంద్రకాంత్ గారు మధు పటేల్ గారు శంకర్ చంద్ర గారు మరియు తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

తానూర్ మండలం లో SIR సమావేశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *