Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

మామడ ఎస్సైకి ఘనంగా సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మామడ ఎస్సైకి ఘనంగా సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • మామడ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై మహేష్ ను పోతారం గ్రామ ప్రజలు,యువకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
  • ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు సుంచు శ్రీనివాస్‌తో పాటు నాయకులు పోతరాజు శ్రీనివాస్, లింగన్న, శంకర్, గంగాధర్, రమేష్, రాజు, రాజేశ్వర్, నర్సయ్య, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

మామడ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై మహేష్ ను పోతారం గ్రామ ప్రజలు,యువకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు సుంచు శ్రీనివాస్‌తో పాటు నాయకులు పోతరాజు శ్రీనివాస్, లింగన్న, శంకర్, గంగాధర్, రమేష్, రాజు, రాజేశ్వర్, నర్సయ్య, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఇతర మూలం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *