స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే MLA వంశీకృష్ణ శ్రీనివాస్ చారిత్రాత్మకమని అభివర్ణించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు బీసీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇది బీసీల రాజకీయ సాధికారతకు బలమైన పునాది అన్నారు. చేతివృత్తులకు చేయూత, మత్స్యకార భరోసా పెంపు వంటి సంక్షేమ నిర్ణయాలు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, గత ప్రభుత్వం బీసీలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూసిందని విమర్శించారు.

బీసీ లకు 34% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం కూటమి ప్రభుత్వంకు బీసీలు హర్షనీయం