Wednesday, 19 August 2026
  • Home  
  • బీసీ లకు 34% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం కూటమి ప్రభుత్వంకు బీసీలు హర్షనీయం
- విశాఖపట్నం

బీసీ లకు 34% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం కూటమి ప్రభుత్వంకు బీసీలు హర్షనీయం

స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే MLA వంశీకృష్ణ శ్రీనివాస్ చారిత్రాత్మకమని అభివర్ణించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు బీసీల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇది బీసీల రాజకీయ సాధికారతకు బలమైన పునాది అన్నారు. చేతివృత్తులకు చేయూత, మత్స్యకార భరోసా పెంపు వంటి సంక్షేమ నిర్ణయాలు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, గత ప్రభుత్వం బీసీలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూసిందని విమర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.