Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పితృవియోగంతో బాధపడుతున్న నడింపల్లి వినోద్ వర్మను పరామర్శించిన తాళ్లరేవు టిడిపి నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పితృవియోగంతో బాధపడుతున్న నడింపల్లి వినోద్ వర్మను పరామర్శించిన తాళ్లరేవు టిడిపి నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • పితృవియోగంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నడింపల్లి సూర్యనారాయణరాజు వర్మ (వినోద్) ను,కుటుంబ సభ్యులను భద్రాచలం చర్ల సత్యనారాయణపురం గ్రామంలో ఆయన స్వగృహంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురువారం పరామర్శించారు.
  • నడింపల్లి వినోద్ తండ్రి నడింపల్లి సుబ్రహ్మణ్యం వర్మ మరణించడంతో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నాయకులు చర్ల తరలి వెళ్లారు.
  • ఈ సందర్భంగా నడింపల్లి సుబ్రహ్మణ్య వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పితృవియోగంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నడింపల్లి సూర్యనారాయణరాజు వర్మ (వినోద్) ను,కుటుంబ సభ్యులను భద్రాచలం చర్ల సత్యనారాయణపురం గ్రామంలో ఆయన స్వగృహంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురువారం పరామర్శించారు. నడింపల్లి వినోద్ తండ్రి నడింపల్లి సుబ్రహ్మణ్యం వర్మ మరణించడంతో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నాయకులు చర్ల తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నడింపల్లి సుబ్రహ్మణ్య వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మేడిశెట్టి సత్తిబాబు,అద్దేపల్లి సత్తిరాజు, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కుడిపూడి దుర్గాప్రసాద్,వడ్డి విజయ్ కుమార్ ,కాండ్రేగుల శ్రీనివాస్, రెడ్డి శివాజీ, బండారు శ్రీనివాసులు, పాలిక దుర్గాప్రసాద్, వాకపల్లి చిట్టి ,పటవల నుండి అవినాష్, గోవిందు ,అ ప్పలరాజు, గంగాధర్, గాడిమొగ నుండి మల్లాడి వరదరాజు మరియు కూటమి నాయకులు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *