సంగంప్రాథమికఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పీహెచ్సీ ఆవరణలోపారిశుధ్యకార్యక్రమం మూడో శనివారం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలోని పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగింపు
ఆసుపత్రి లోపలిబాత్రూమ్లతో పాటు పరిసరాలను శుభ్రం చేసిన సిబ్బంది పరిశుభ్రమైన ఆసుపత్రి వాతావరణం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు



