సంగం మండలం మర్రిపాడు వద్ద బెజవాడ పాపిరెడ్డి కాలువపై ధ్వంసమైన సైఫన్ ఆక్విడెక్ట్‌ను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి.
సైఫన్ ఆక్విడెక్ట్ వద్ద జరుగుతున్న పునరుద్ధరణ పనులను దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కాంక్రీట్ పనుల్లో నాణ్యత లోపించడంపై కావలి కాలువ…