పామూరు నుండి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ హెయిర్ బస్సులో అనారోగ్యానికి గురైన డ్రైవర్చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్.. స్టీరింగ్‌పై వాలిపోయే ముందు రోడ్డు పక్కకు బస్సు నిలిపివేత
తీవ్ర అస్వస్థతకు గురైన డ్రైవర్‌ను వెంటనే సంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ప్రయాణికులు
ప్రాణాపాయ స్థితిలోనూ ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్‌పై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్..ప్రాణాపాయం లేదని తెలిపిన వైద్యులు
ప్రయాణికులకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేసిన కండక్టర్



