ఏపీలో ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన
ఐఏఎస్,
ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ శుక్రవారం నాటికి పూర్తి కానుంది. ఇందుకు సంబంధించి మరో రెండు జీఓలు రానున్నాయి. బదిలీలకు సంబంధించినదిగా భావిస్తున్న 1665 ఖాళీ జీవోను గత రాత్రి అప్లోడ్ చేసింది.ఈ నేపధ్యంలో ఈ రోజు పెద్ద సంఖ్యలో బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్, 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో, బదిలీలను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వ విధులు సజావుగా సాగేలా చూడాలని ప్రయత్నిస్తోంది.
ఏపీలో శుక్రవారం నాటికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ పూర్తి
ఏపీలో ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ శుక్రవారం నాటికి పూర్తి కానుంది. ఇందుకు సంబంధించి మరో రెండు జీఓలు రానున్నాయి. బదిలీలకు సంబంధించినదిగా భావిస్తున్న 1665 ఖాళీ జీవోను గత రాత్రి అప్లోడ్ చేసింది.ఈ నేపధ్యంలో ఈ రోజు పెద్ద సంఖ్యలో బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్, 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో, బదిలీలను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వ విధులు సజావుగా సాగేలా చూడాలని ప్రయత్నిస్తోంది.

