Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Jangaon

పరిశుభ్రత పాటించండి పరిసరాలను శుభ్రంగా ఉంచండి:జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్

Punnami Newsroom Published:
పరిశుభ్రత పాటించండి పరిసరాలను శుభ్రంగా ఉంచండి:జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్

Story highlights

  • ----------------------------------------- జనగామ, సెప్టెంబరు25,పున్నమి ‌న్యూస్: ఈరోజు జనగామ మండలం శామీర్ పేట గ్రామం స్వచ్ఛత హి సేవ పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ప్రతిజ్ఞ, ర్యాలీ, స్వచ్ఛ రంగోలి, స్వచ్ఛ బతుకమ్మ, "EK DIN,EK GANTA,EK SAATH" శ్రమదానం చేయడం జరిగింది…
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ జనగామ పింకేష్ కుమార్, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ జిల్లా పంచాయతీ అధికారి జనగామ స్వరూప, అడిషనల్ DRDO జనగామ,DC-SBM కరుణాకర్, ఎంపిడిఓ & ఎంపీఓ సంపత్ కుమార్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,గ్రామ…
  • ఈ కార్యక్రమాన్నీ ఉద్దేశించి జిల్లా కలెక్టర్ స్వచ్ఛత పాటిస్తే ఆరోగ్యం బాగుంటుందని.

—————————————–
జనగామ, సెప్టెంబరు25,పున్నమి ‌న్యూస్:
ఈరోజు జనగామ మండలం శామీర్ పేట గ్రామం స్వచ్ఛత హి సేవ పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ప్రతిజ్ఞ, ర్యాలీ, స్వచ్ఛ రంగోలి, స్వచ్ఛ బతుకమ్మ, “EK DIN,EK GANTA,EK SAATH” శ్రమదానం చేయడం జరిగింది .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా ఇంచార్జి
కలెక్టర్ జనగామ పింకేష్ కుమార్, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ జిల్లా పంచాయతీ అధికారి జనగామ స్వరూప, అడిషనల్ DRDO జనగామ,DC-SBM కరుణాకర్, ఎంపిడిఓ & ఎంపీఓ సంపత్ కుమార్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,గ్రామ స్థాయి అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేసారు.
ఈ కార్యక్రమాన్నీ ఉద్దేశించి జిల్లా కలెక్టర్ స్వచ్ఛత పాటిస్తే ఆరోగ్యం బాగుంటుందని. ప్రతి ఒక్కరూ పాటించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పినారు, గ్రామ పంచాయతీ సిబ్బందిని సత్కరించారు.
గ్రామ పంచాయతీ మరియు గ్రామ మహిళా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో కలెక్టర్ శాల్వ, బొకే లతో సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న,జనగామ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మెరుగు బాలరాజు,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చడగొండ కృష్ణ రెడ్డి,గ్రామ సీనియర్ నాయకులు కడ కంచి వీరమల్లు,తాండ్ర రాములు,బత్తుల లక్ష్మీనారాయణ ,గద్ద లక్మణ్, కంసాని భాస్కర్ రెడ్డి,సాదం మధు, సాదం జంపన్న,పత్తి నరేందర్,తాండ్ర ప్రవీణ్, sk బషీర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు,vo లు అబ్జల్ బీ, వహీదా, అంగడి వాడి టీచర్లు,మహిళా కాంగ్రెస్ నేతలు లక్ష్మీ, కౌసల్య,స్వరూప,స్వప్న, స్వర్ణ ,యూత్ కాంగ్రెస్ నాయకులు రఘు గౌడ్,పాషా,రాజు,అరవింద్ గౌడ్,శ్రీను,గ్రామ పంచాయతీ సిబ్బంది,మహిళలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *