Sunday, 17 May 2026
  • Home  
  • మత్స్యకారులకు సీఎం వరం — బీద రవిచంద్ర
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మత్స్యకారులకు సీఎం వరం — బీద రవిచంద్ర

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 19న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్నారని బీద రవిచంద్ర తెలిపారు. తుమ్మలపెంటలో నిర్వహించే ప్రతిష్టాత్మక ‘మత్స్యకార సేవా కార్యక్రమం’లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 వేల విలువైన ‘మత్స్యకార భృతి’ నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను కూడా ప్రారంభించే అవకాశం ఉందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.