Saturday, 18 July 2026
  • Home  
  • శ్రీసిటీలో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన కూరపాటి శంకర్ రెడ్డి..
- ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీలో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన కూరపాటి శంకర్ రెడ్డి..

శ్రీహరికోట (SHAR) సందర్శనలో భాగంగా ఈరోజు శ్రీసిటీకి విచ్చేసిన గౌరవనీయ రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ కి సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.​ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి నియోజకవర్గ ప్రజల తరపున ఆత్మీయ స్వాగతం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు

శ్రీహరికోట (SHAR) సందర్శనలో భాగంగా ఈరోజు శ్రీసిటీకి విచ్చేసిన గౌరవనీయ రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ కి సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.​ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి నియోజకవర్గ ప్రజల తరపున ఆత్మీయ స్వాగతం తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.