Saturday, 18 July 2026
  • Home  
  • మానవత్వం చాటిన ఎస్సై భోజ్యా నాయక్*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మానవత్వం చాటిన ఎస్సై భోజ్యా నాయక్*

సంగం మండలం పెరమన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగం ఎస్సై భోజ్యా నాయక్ మానవత్వం చాటుకున్నారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపించడమే కాకుండా,మిగిలిన బాధితులు, చిన్నారులను తన పోలీసు వాహనంలో సంగం పీహెచ్‌సీకి తరలించి వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. బాధితులకు అండగా నిలిచిన ఎస్సై భోజ్యా నాయక్ సేవా భావంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.