Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిజామాబాద్

బీసీ కాలనీ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీసీ కాలనీ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

వార్త ముఖ్యాంశాలు

  • వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి హనుమాన్ ఆలయంలో శనివారం రోజు ఉదయం స్వామివారికి పంచామృతఅభిషేకము హారతి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు అన్న సత్రం…

వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి హనుమాన్ ఆలయంలో శనివారం రోజు ఉదయం స్వామివారికి పంచామృతఅభిషేకము హారతి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు అన్న సత్రం నిర్వహిస్తారని పురోహితులు అరవింద్ శర్మ తెలిపినారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొంటారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *