శ్రీహరికోట (SHAR) సందర్శనలో భాగంగా ఈరోజు శ్రీసిటీకి విచ్చేసిన గౌరవనీయ రాష్ట్ర విద్యా, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ కి సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి నియోజకవర్గ ప్రజల తరపున ఆత్మీయ స్వాగతం తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు


