Thursday, 9 July 2026
  • Home  
  • ట్రాఫిక్ ఆటంకాలు సృష్టిస్తే ఇక కఠిన చర్యలే: ఎస్సై శివ రాకేష్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ట్రాఫిక్ ఆటంకాలు సృష్టిస్తే ఇక కఠిన చర్యలే: ఎస్సై శివ రాకేష్

పొదలకూరులో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఎస్సె శివ రాకేష్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, వ్యాపారులతో ప్రత్యేకంగా సమావేశమై రోడ్లపై ఇబ్బందులు సృష్టించవద్దని ఆయన స్పష్టం చేశారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత పట్ల ఎంతో బాధ్యతగా ఉంటూ, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తనకు 9440700007 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, పొదలకూరును,ప్రశాంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.