పొదలకూరు-నెల్లూరు రోడ్ లోని స్వర్ణ లే-అవుట్ వద్ద ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంత గురించి “మన పొదలకూరు” సామజిక మాధ్యమంలో వారం క్రితం “ప్రమాదకరంగా మారనున్న గుంత” అనే వార్త వచ్చింది.. వెంటనే అక్కడ మట్టి తోలి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపారు.. అయితే ఇక్కడ మట్టి తోలి సమస్య పరిష్కరించినది అధికారులా? నాయకులా? లేక స్థానికులా? అనేది తెలియలేదు.. మొత్తానికి సమస్య క్లియర్ అయింది.. ప్రయాణాలు సాఫిగా సాగుతున్నాయి.. స్పందించిన వారికి ధన్యవాదాలు..


