సంగం మండలం తరుణవాయి గ్రామం లొ రెండేళ్ల నమ్మకం అభివృద్ధిసంక్షేమం కార్యక్రమం నాలుగో రోజువిజయవంతంగా కొనసాగింది.టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్.కే. బాబు పుట్టు పట్టాభి అడపాల రాజేష్‌కుమార్ రెడ్డి గుట్టి హజరతయ్య పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను వివరించి భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదాలతో మరింత అభివృద్ధి సాధిస్తామని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులుకార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


