Thursday, 30 July 2026
  • Home  
  • ఖమ్మం నల్గొండ వరంగల్ ఇంచార్జి గా ఉప ముఖ్య మంత్రి భట్టి
- ఖమ్మం

ఖమ్మం నల్గొండ వరంగల్ ఇంచార్జి గా ఉప ముఖ్య మంత్రి భట్టి

ఖమ్మం జులై (పున్నమి న్యూస్) నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఈ స్థానాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంచార్జులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను నియమించారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో ప్రచారం నిర్వహించి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని స్పష్టం చేసింది.

ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఈ స్థానాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంచార్జులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను నియమించారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో ప్రచారం నిర్వహించి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని స్పష్టం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.