Sunday, 13 September 2026
  • Home  
  • జనగామ జిల్లాలో విషాదం: వీధి కుక్కల దాడిలో మూడు గొర్రెలు మృతి.. మరో మూడింటికి తీవ్ర గాయాలు
- జనగాం

జనగామ జిల్లాలో విషాదం: వీధి కుక్కల దాడిలో మూడు గొర్రెలు మృతి.. మరో మూడింటికి తీవ్ర గాయాలు

​జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో రైతు ఎల్లబోయిన విష్ణువర్ధన్ బావి వద్ద గొర్రెలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘోర దాడిలో ఆరు గొర్రెల్లో మూడు గొర్రెలు మృతి చెందగా, మరో మూడు తీవ్రంగా గాయపడ్డాయి. ​అప్పులు చేసి కొనుగోలు చేసిన మూగజీవాలు ఇలా మృత్యువాత పడటంతో రైతు విష్ణువర్ధన్ కన్నీరుమున్నీరవుతున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల బెడదతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. నష్టపోయిన పేద రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

​జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో రైతు ఎల్లబోయిన విష్ణువర్ధన్ బావి వద్ద గొర్రెలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘోర దాడిలో ఆరు గొర్రెల్లో మూడు గొర్రెలు మృతి చెందగా, మరో మూడు తీవ్రంగా గాయపడ్డాయి.
​అప్పులు చేసి కొనుగోలు చేసిన మూగజీవాలు ఇలా మృత్యువాత పడటంతో రైతు విష్ణువర్ధన్ కన్నీరుమున్నీరవుతున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల బెడదతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. నష్టపోయిన పేద రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

0 Comments

  1. అగ్గు ప్రసాద్

    July 29, 2026

    రెబ్బెన :
    గత రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలు చెరువులు కుంటలు నిండి పొంగి పోర్లుతున్నాయి రైతులు సంతోషం వ్వక్తo చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.