Friday, 4 September 2026
  • Home  
  • సేవా సంకల్పంతో ప్రజల్లోకి బీజేపీ సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు సేవా కార్యక్రమాలు
- ఖమ్మం

సేవా సంకల్పంతో ప్రజల్లోకి బీజేపీ సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు సేవా కార్యక్రమాలు

సేవ సంకల్ప అభియాన్‌లో భాగంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నిర్వహించనున్న వివిధ సేవా కార్యక్రమాలపై శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యశాల నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభియాన్‌ నిర్వహణ, సేవా కార్యక్రమాలపై నాయకులు చర్చించారు. పాలేరు నియోజకవర్గ ఇంచార్జి నున్న రవికుమార్‌, జిల్లా నాయకులు గుత్త వెంకటేశ్వర్లు, సుబ్బారావు, ప్రవీణ్‌, సాయిరామ్‌, వీరం రాజు, మంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.