నర్సంపేట నియోజకవర్గంఖానాపురంమండలంబుధరావుపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త అయినటువంటి గూడూరు యాక వీరేందర్. లక్ష్మీ .దంపతుల కూతురు నవ్య సంతోష్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ శ్రీ వేములపల్లి ప్రకాష్ రావు మరియు మాజీ ఓడి సి ఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్. మరియు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య బుధరావుపేట మాజీ సర్పంచ్ కాసా ప్రవీణ్ కుమార్. మరియు మాజీ ఎంపిటిసి షేక్ సుభాన్ బి మౌలానా. గ్రామ ఉపసర్పంచ్ సింగ్ సుధాకర్. వార్డు మెంబర్లు షేక్ రహీం, బండి రాజు, భానోత్ నాగేష్ ,పసునూరు గిరిజా రమేష్,చెడుపాక శ్రీను, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్కే యాకుబ్ పాషా ,మాజీ ఉపసర్పంచ్ సుదగాని రమా మురళి , నాయకులు చీమల సత్యం ఎర్రబెల్లి మల్లయ్య ,షేక్ అల్లావుద్దీన్,లెట్స్ గో జానీ , గూడూరు కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది.



