రాజమహేంద్రవరం, సెప్టెంబరు 6 (పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన జర్నలిస్ట్స్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం (JDRF) మహాసభకు తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు, పున్నమి ప్రతినిధుల బృందం హాజరైంది.

- తూర్పు గోదావరి
రాజమహేంద్రవరంలో ఘనంగా JDRF మహాసభ