నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం కేంద్రంగా ఇవ్వాలా అసెంబ్లీ వెళ్లేటప్పుడు అక్రమంగా అరెస్టు చేసిన పోలీసుల తీరు విధంగా ఈరోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఖానాపూర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాజీ చైర్మన్ సర్పంచులు ఉప సర్పంచులు యూత్ సభ్యులు సీనియర్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.
Uploaded Video:



