నెల్లూరు: కీ.శే. యడవల్లి సుబ్బయ్య (రిటైర్డ్ క్రాఫ్ట్ టీచర్) గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పార్కులో ప్రత్యేక స్మారక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బెంచ్‌ను అందుబాటులో ఉంచారు. కుటుంబ సభ్యులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకాలను నిలబెట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పార్కుకు వచ్చే వాకర్లు, సందర్శకులు ఈ చర్యను అభినందిస్తూ సామాజిక బాధ్యతతో పాటు కుటుంబ విలువలకు ఇది మంచి ఉదాహరణగా పేర్కొన్నారు.

యడవల్లి సుబ్బయ్య స్మారక బెంచ్ ఏర్పాటు