Tuesday, 2 June 2026
  • Home  
  • మానవ అక్రమ రవాణా బాధితులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
- News

మానవ అక్రమ రవాణా బాధితులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

మానవ అక్రమ రవాణా బాధిత మహిళలు, బాలికల రక్షణ కోసం సుప్రీంకోర్టు సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. బాధితులకు పునరావాసం, న్యాయ సహాయం, భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మానవ అక్రమ రవాణా రాజ్యాంగ విలువలకు విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.