Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ఈ అయోద్యుడు ..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • _నెల్లూరు జిల్లా , 30.04.2020 ( పున్నమి ప్రతినిధి షేక్.
  • ఉస్మాన్ అలీ ✍️_ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సహాయం చేస్తూ కష్టకాలంలో కొండంత అండగా ఆకలితో…

_నెల్లూరు జిల్లా , 30.04.2020 ( పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️_

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సహాయం చేస్తూ కష్టకాలంలో కొండంత అండగా  ఆకలితో అలమటిస్తున్న గిరిజనులుకడుపు నింపేందుకు
నేనున్నానంటూ ముందుకొచ్చిన
కావలి టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ కరోనా వైరస్ అరికట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ తో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు యాచకులకు నిరాశ్రయులకు కావలి టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ నేనున్నాను అంటూ  ముందుకు వచ్చి ప్రతి రోజూ కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *