Tuesday, 2 June 2026
  • Home  
  • కర్ణాటక మంత్రివర్గ ఏర్పాటుపై ఢిల్లీలో చర్చలు
- News

కర్ణాటక మంత్రివర్గ ఏర్పాటుపై ఢిల్లీలో చర్చలు

డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం కీలక చర్చలు నిర్వహిస్తోంది. దశలవారీగా మంత్రులను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సిద్ధరామయ్య, శివకుమార్ ఢిల్లీలో పార్టీ నాయకత్వంతో సమావేశమయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.