Saturday, 16 May 2026
  • Home  
  • బిసిలకు 42% రిజర్వేషన్ బంద్ విజయవంతం
- జనగాం

బిసిలకు 42% రిజర్వేషన్ బంద్ విజయవంతం

బిసిలకు 42% రిజర్వేషన్ లు అమలు చేయాలి: మంద దిలీప్ ————————————————– జనగామ, అక్టోబర్18,పున్నమి న్యూస్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు టీఆర్పీ జిల్లా నాయకులు మంద దిలీప్ అధ్యక్షతన బీసీ 42% రిజర్వేషన్ సాధన లక్ష్యంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలను బంద్ చేయించగా అందుకు పూర్తి మద్దతు తెలిపిన కళాశాల,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు.తెలంగాణ రాష్ట్రబంద్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా జనగామ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేసి తెలంగాణ బంద్ ను విజయవంతం చేశామని మంద దిలీప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిట్టబోయిన నరేష్, ఎండిసిరవుద్దీన్ , మల్లేశం, బొంకురి రమేష్, నక్క యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

బిసిలకు 42% రిజర్వేషన్ లు అమలు చేయాలి: మంద దిలీప్
————————————————–
జనగామ, అక్టోబర్18,పున్నమి న్యూస్:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు టీఆర్పీ జిల్లా నాయకులు మంద దిలీప్ అధ్యక్షతన బీసీ 42% రిజర్వేషన్ సాధన లక్ష్యంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలను బంద్ చేయించగా అందుకు పూర్తి మద్దతు తెలిపిన కళాశాల,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు.తెలంగాణ రాష్ట్రబంద్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా జనగామ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేసి తెలంగాణ బంద్ ను విజయవంతం చేశామని మంద దిలీప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిట్టబోయిన నరేష్, ఎండిసిరవుద్దీన్ , మల్లేశం, బొంకురి రమేష్, నక్క యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.