ప్రజా సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని టీడీపీ అరకు ఇన్ఛార్జి డా. సియ్యారి దొన్ను దొర, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ అన్నారు. అనంతగిరి మండలం సీతంపేటలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి వెళ్లే దారిలోని గెడ్డను పరిశీలించి వంతెన నిర్మాణానికి సీఎంతో చర్చిస్తామన్నారు. పేదల ఆర్థిక పురోభివృద్ధే ధ్యేయంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

పేదల పురోభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం : టీడీపీ నాయకులు