జనగామ జిల్లాలో నిరుపయోగంగా ఉన్న పీహెచ్సీలను వెంటనే పునరుద్ధరించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జలగం ప్రవీణ్ డిమాండ్ చేశారు. గురువారం డీఎంహెచ్వో వాణిశ్రీకి ఆయన వినతిపత్రం అందజేశారు. వైద్యులు, సిబ్బంది కొరతతో పీహెచ్సీలు మూలకు చేరి ప్రజారోగ్యం దెబ్బతింటోందని ఆరోపించారు. గ్రామీణులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నిరుపయోగ పీహెచ్సీలను పునరుద్ధరించాలి: బీఎస్పీ