Monday, 31 August 2026
  • Home  
  • పెందుర్తి–ఆనందపురం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..
- విశాఖపట్నం

పెందుర్తి–ఆనందపురం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..

సత్తార్ జంక్షన్ వద్ద కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.. ముందుగా లారీని ఢీకొన్న కారు.. ఆ తర్వాత అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. మంటల్లో చిక్కుకున్న కారు పూర్తిగా దగ్ధమవగా.. డ్రైవర్ సజీవ దహనమైనట్లు సమాచారం. సత్తార్ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Uploaded Video:

సత్తార్ జంక్షన్ వద్ద కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది..

ముందుగా లారీని ఢీకొన్న కారు.. ఆ తర్వాత అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ప్రమాదం తర్వాత కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..

మంటల్లో చిక్కుకున్న కారు పూర్తిగా దగ్ధమవగా.. డ్రైవర్ సజీవ దహనమైనట్లు సమాచారం.

సత్తార్ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.