Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

PB సిద్ధార్థ కళాశాలలో యువ కవితాగానం…. 29.8.2026

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
PB సిద్ధార్థ కళాశాలలో యువ కవితాగానం…. 29.8.2026

సిద్ధార్థ కళా పీఠం &PB సిద్ధార్థ తెలుగు శాఖ ఆధ్వర్యంలో
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా
29 -08-2026 వ తేదీన పి.బి .సిద్ధార్థ కళాశాలలో విద్యార్థులకు యువ కవితా గానం పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలలో సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు పాల్గొని పలువురి ప్రశంసలను అందుకున్నారు.
2 ndAI
కె. కృష్ణవేణి పి .దీప్తి పి. సుజన
ఎం. జయ శ్రీ కె. వసుంధర
బి. దివ్యశ్రీ ..ఎం. దుర్గా శ్రీ 2nd కెమిస్ట్రీ .. పి. విజయ్ కుమారి
ఆర్. సిరి లక్ష్మి3rdBA. ప్రిన్సిపల్ డాక్టర్ పి దుర్గావతి తెలుగు విభాగ అధ్యక్షులు డా. సరళ. డా.మంజుల హర్షం వ్యక్తం చేశారు..

PB సిద్ధార్థ కళాశాలలో యువ కవితాగానం…. 29.8.2026

PB సిద్ధార్థ కళాశాలలో యువ కవితాగానం…. 29.8.2026

PB సిద్ధార్థ కళాశాలలో యువ కవితాగానం…. 29.8.2026

PB సిద్ధార్థ కళాశాలలో యువ కవితాగానం…. 29.8.2026

Leave a comment

Your email address will not be published. Required fields are marked *