గడివేముల మండల పరిధిలోని స్థానిక ఏపీ మోడల్ స్కూల్ లో ఉచిత ఆధార్ క్యాంపు నిర్వహిస్తున్నామని సచివాలయ సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 0 నుండి 18 సంవత్సరాల పిల్లలందరికీ గడివేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉచిత ఆధార్ క్యాంప్ నిర్వహించి పిల్లలందరికీ బయోమెట్రిక్ అప్డేట్ చేశామని,శుక్రవారం గడివేముల ఏపీ మోడల్ స్కూల్ లో పిల్లలందరికీ ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్స్ మరియు న్యూ ఎన్రోల్మెంట్ నిర్వహిస్తున్నామని,మండల పరిధిలోని 0 నుండి 18 సంవత్సరాల పిల్లలు బయోమెట్రిక్ అప్డేట్ ఉచితంగా చేయించుకోవచ్చునని తెలిపారు.ఈ కార్యక్రమంలో గని డిజిటల్ అసిస్టెంట్ స్వామి కుమార్,మహిళా పోలీస్ సిబ్బంది సచివాలయం1 మల్లిక,సచివాలయం2 మల్లికలు మరియు బయోమెట్రిక్ అప్డేట్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

నేడు మోడల్ స్కూల్లో…… ఉచిత ఆధార్ క్యాంపు.