Friday, 17 July 2026
  • Home  
  • వాంగ్‌చుక్ దీక్షకు నవోదయ మద్దతు
- ఆంధ్రప్రదేశ్

వాంగ్‌చుక్ దీక్షకు నవోదయ మద్దతు

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, కార్మికనగర్ నవోదయ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన ప్రతిపాదించిన విద్యా సంస్కరణల విజన్‌కు సంఘీభావం తెలుపుతూనే, దేశ విద్యా వ్యవస్థ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ​సందీప్, పున్నమి న్యూస్ రిపోర్టర్.

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్, కార్మికనగర్ నవోదయ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన ప్రతిపాదించిన విద్యా సంస్కరణల విజన్‌కు సంఘీభావం తెలుపుతూనే, దేశ విద్యా వ్యవస్థ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

​సందీప్, పున్నమి న్యూస్ రిపోర్టర్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.