Monday, 24 August 2026
  • Home  
  • ధ్వంసమైన జామాయిల్ తోటను పరిశీలించిన ఎస్సై జిలాని
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ధ్వంసమైన జామాయిల్ తోటను పరిశీలించిన ఎస్సై జిలాని

ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో నిన్న జామాయిల్ చెట్లు ధ్వంసం చేసిన ఘటనపై నేడు ఎస్సై జిలాని తమ సిబ్బందితో కలిసి తోటను పరిశీలించారు. తోటలోని జామాయిల్ మొక్కలను పీకి వేసిన ఘటనపై బాధితురాలు సుమతి ఇచ్చిన ఫిర్యాదుతో జామాయిల్ తోటను పరిశీలించామని SI అన్నారు. సదరు వ్యక్తిని పిలిచి పూర్తి వివరాలు తెలుసుకుంటామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.