తిమ్మాజీపేట మండలం మారేపల్లికి చెందిన రాజిగాని క్రాంతి కుమార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ నాగర్ కర్నూల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. కర్మన్‌ఘాట్‌లో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన, 2026 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, అణగారిన వర్గాలకు న్యాయం అందించడమే తన లక్ష్యమని తెలిపారు. బాధితులకు చట్టపరమైన సహాయం అందిస్తూ, గ్రామాల్లో మానవ హక్కుల కమిటీల ద్వారా చైతన్యం తెస్తానని పేర్కొన్నారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా క్రాంతి