Tuesday, 14 July 2026
  • Home  
  • దుత్తలూరు నూతన ఎస్‌ఐ జి. సుభాషిణి మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను కలిసారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు నూతన ఎస్‌ఐ జి. సుభాషిణి మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను కలిసారు

దుత్తలూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన జి. సుభాషిణి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు చేరువగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సహచర పోలీసు సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తూ దుత్తలూరు మండలంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసాన్ని పొందేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.