తెలంగాణలో పనిచేస్తున్న ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పులిగిల్ల రవీందర్, శ్రీ బాలదేవి, అరవింద్ బాబు, రాజ మహేంద్ర నాయక్, సాయి శ్రీ, పూజ, కరుణాకర్‌లకు ఐపీఎస్‌గా పదోన్నతి కల్పించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర పోలీస్ శాఖలో వీరికి కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.
- హైదరాబాద్
తెలంగాణలో ఏడుగురికి ఐపీఎస్ పదోన్నతి