డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను పరామర్శించిన టి డబ్ల్యు జే ఎఫ్ నాయకులు ఈదుల కృష్ణ, జన్ను శ్రీనివాస్ బీసీ ఉద్యమ నాయకుడు, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను నర్సంపేటలోని తన నివాసంలో జర్నలిస్టు నాయకులు టి డబ్ల్యు జే ఎఫ్ నర్సంపేట ఉపాధ్యక్షుడు మరియు వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు ఈదుల కృష్ణ, టి డబ్ల్యు జే ఎఫ్ వరంగల్ జిల్లా ఈసి మెంబర్ జన్ను శ్రీనివాస్, రిపోర్టర్ జన్ను రవి లు పరామర్శించారు. జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ బీసీ ఉద్యమ నాయకుడు నర్సంపేట నియోజకవర్గంలో బీసీల బలోపేతానికి అనునిత్యం బీసీ ల హక్కుల కోసం పోరాడే డ్యాగల శ్రీనివాస్ ఈ నెల 7న బెంగళూరులో జరిగిన అఖిల భారత జాతీయ 11వ బీసీ మహాసభల కార్యక్రమంలో భాగంగా ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోవడంతో గాయాలు కాగా విషయం తెలుసుకుని నర్సంపేటలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డ్యాగల శ్రీనివాస్ ను పరామర్శించడం జరిగిందని అన్నారు. శ్రీనివాస్ కోలుకుని ప్రజల మధ్యకు రావాలని అన్నారు.

డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ కు జర్నలిస్టు నాయకుల పరామర్శ