Friday, 14 August 2026
  • Home  
  • దోమల లార్వా నివారణపై క్షేత్రస్థాయిలో అవగాహన గ్రామాల్లో నిల్వ నీటి ప్రదేశాలను పరిశీలిస్తూ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్య సిబ్బంది సూచించారు.
- కడప

దోమల లార్వా నివారణపై క్షేత్రస్థాయిలో అవగాహన గ్రామాల్లో నిల్వ నీటి ప్రదేశాలను పరిశీలిస్తూ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్య సిబ్బంది సూచించారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆగస్టు 14): గోందీపల్లి గ్రామంలో “ఫ్రైడే – డ్రైడే” కార్యక్రమంలో భాగంగా డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి మేడం, హెచ్‌ఎస్ లక్ష్మీదేవి, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త సుగుణమ్మ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.