శ్రీకాళహస్తి నవంబర్ 11, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పట్టణంలోని భాస్కరపేట ప్రాంతంలో మెంథా తుఫాను కారణంగా దెబ్బతిన్న చేనేత కార్మిక కుటుంబాలకు 181 మందికి నష్టపరిహారం, నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్ధికాభివృద్దికి పెద్దపీట వేసిందని ఏ ఆపద వచ్చిన అన్ని రకాలుగా వారికి అండగా నిలుస్తుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి