Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తెదేపా నాయకునికి నివాళులార్పించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెదేపా నాయకునికి నివాళులార్పించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • తొట్టంబేడు నవంబర్ 11, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మంగళవారం నాడు తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు తిరుమాన్యం ముత్తా రెడ్డి మృతిచెందగా అయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి…

తొట్టంబేడు నవంబర్ 11, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మంగళవారం నాడు తొట్టంబేడు మండలంలోని జ్ఞానమ్మ కండ్రిగ గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు తిరుమాన్యం ముత్తా రెడ్డి మృతిచెందగా అయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులార్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రఘాడ సానుభూతిని తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *