కావలి పట్టణంలోని 20వ వార్డు కచ్చేరిమిట్టలో క్షిప్ర గణపతి ఉత్సవాలకు సంబంధించిన వివరాలను క్షిప్ర గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీ గణపతిరాజు మారుతీ రామారావు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు రాయపాటి దిలీప్ కుమార్ గారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొని భక్తులందరూ ఈ ఉత్సవాలలో పాల్గొని ఆ గణపతి ఆశీస్సులను పొందాలని తెలియజేశారు. గణపతి ఉత్సవాలు వారం రోజుల పాటు నిత్యం పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి అని తెలియజేశారు.

క్షిప్ర గణపతి ఉత్సవాలకు భక్తులకు ఆహ్వానం..