Sunday, 23 August 2026
  • Home  
  • టీ కొత్తపల్లి గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

టీ కొత్తపల్లి గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు

శ్రీనిధి హాస్పిటల్స్, అమలాపురం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ.పోలవరం మండలం టి కొత్తపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్న హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.