Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

ఆటో మెకానిక్ యూనియన్ సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆటో మెకానిక్ యూనియన్ సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆటో మెకానిక్ యూనియన్ సమావేశం చాంద్ అధ్యక్షతన నిర్వహించగా టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ మాట్లాడుతూ మెకానిక్ ఇంజనీర్ ల లాగా నైపుణ్యం కలిగి ఆటో రంగానికి ఎంతో సేవలు అందిస్తున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని వారికి…
  • ఈ కార్యక్రమంలో దళిత్, ఇన్నోస్, అబ్దుల్ సాహిత్, గజేందర్, నసీర్, రతన్, రమేష్, శ్రావణ్, మన్సూర్ భాయ్, రిజ్వాన్, యాకూబ్ పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆటో మెకానిక్ యూనియన్ సమావేశం చాంద్ అధ్యక్షతన నిర్వహించగా టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ మాట్లాడుతూ మెకానిక్ ఇంజనీర్ ల లాగా నైపుణ్యం కలిగి ఆటో రంగానికి ఎంతో సేవలు అందిస్తున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని వారికి ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత్, ఇన్నోస్, అబ్దుల్ సాహిత్, గజేందర్, నసీర్, రతన్, రమేష్, శ్రావణ్, మన్సూర్ భాయ్, రిజ్వాన్, యాకూబ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *