Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

కమ్యూనిస్టు యోధుడు రామ్ కిషన్ శాస్త్రి 41వ వర్ధంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కమ్యూనిస్టు యోధుడు రామ్ కిషన్ శాస్త్రి 41వ వర్ధంతి

వార్త ముఖ్యాంశాలు

  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యులు, స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ రామ్ కిషన్ శాస్త్రి 41వ వర్ధంతి సందర్భంగా వారి స్తూపం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.
  • సిపిఐ రాష్ట్ర నాయకులు విలాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేకమంది కమ్యూనిస్టులను తయారు చేశారనీ అన్నారు.
  • సిపిఐ నాయకులు సిర్ర దేవేందర్, చంద్రమౌళి, అరుణ్ కుమార్, దేవిదాస్, భాస్కర్, రాజు, కృష్ణ స్వామి, కేశవ్, తబ్రేజ్ ఖాన్, వెంకటేష్, ఇర్ఫాన్, రవి పాల్గొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యులు, స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ రామ్ కిషన్ శాస్త్రి 41వ వర్ధంతి సందర్భంగా వారి స్తూపం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర నాయకులు విలాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేకమంది కమ్యూనిస్టులను తయారు చేశారనీ అన్నారు. సిపిఐ నాయకులు సిర్ర దేవేందర్, చంద్రమౌళి, అరుణ్ కుమార్, దేవిదాస్, భాస్కర్, రాజు, కృష్ణ స్వామి, కేశవ్, తబ్రేజ్ ఖాన్, వెంకటేష్, ఇర్ఫాన్, రవి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *