Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తబ్రేజ్ ఖాన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తబ్రేజ్ ఖాన్

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ జిల్లా 4వ మహాసభల్లో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తబ్రేజ్ ఖాన్ నియామకం అయ్యారు.
  • ఈ సందర్భంగా తబ్రేజ్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి మరియు జిల్లాలో ఏఐఎస్ఎఫ్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
  • తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ లెనిన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ జిల్లా 4వ మహాసభల్లో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తబ్రేజ్ ఖాన్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా తబ్రేజ్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి మరియు జిల్లాలో ఏఐఎస్ఎఫ్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ లెనిన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *