Thursday, 3 September 2026
  • Home  
  • ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై గ్రామ సభలు నిర్వహణ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై గ్రామ సభలు నిర్వహణ

ముసాయిదా ఓటర్ల జాబితాలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్ల జాబితా గ్రామ పంచాయతీ కార్యాలయములలో ఆగస్టు నెల 26న ప్రచురించారు. ప్రచురించిన ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల, సుంకరపాలెం,జార్జిపేట గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారి వి జె వి రమణ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఏ.రామరాజు, వల్లిబాబా,దానం సీత శ్రీలక్ష్మి, గ్రేడ్-5 కార్యదర్శులు శ్యామ్, సతీష్,వంశీ నాయకులు గుత్తుల సూర్యనారాయణ, కొత్తూరి కాశీ,దంగేటి అవినాష్ ,భజన సత్తిబాబు, దోనం శ్రీనివాసరావు,వాసం శెట్టి గోవిందు, రెడ్డి సుబ్రహ్మణ్యం, కొటికలపూడి చందు, ప్రజలు, పంచాయతీ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.